Bus Falls Into Gorge | ఐఐటీ విద్యార్థులతో వెళ్తున్న బస్సుపై డ్రైవర్ అదుపుకోల్పోయాడు. దీంతో అది లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మండలంలోని గంగరాంతండా గ్రామ శివారులోని వన నర్సరరీలో మంగళవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు ఒక్కసారిగా వచ్చిన అలికిడితో చిరుత పులి వచ్చిందని భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారు.
Stitches Under Flashlight | కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలుమార్లు కరెంట్ పోయింది. దీంతో డాక్టర్లు సెల్‌ఫోన్స్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన వ్యక్తికి చీకటిలోనే కుట్లు వే�
terrorist attack | ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Cylinder explosion ఏపీలోని నంద్యాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గాయపడిన మరో 8 మందిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Army Vehicle Skids Off Road | జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అంద�
హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌కు చెందిన ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. కాల్పుల్లో గాయపడ్డ బస్సు డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
Chinese manja | ప్రభుత్వం నిషేధించినా, పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. చైనా మాంజా(Chinese manga) కారణంగా కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతోంది.
Bus Catches Fire | విద్యార్థులు విహార యాత్రకు వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారత తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా వెన్నునొప్పికి గురవ్వడం ఒకింత ఆందోళనకు గురి చేసింది.
Car Collides With CM's Convoy | రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ కారుతోపాటు సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వ
Stone Pelting | ఇరానీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.