సున్నితమైన గాజు వస్తువులు మొదలు విలువైన ఎలక్ట్రిక్ సామాన్ల వరకు అన్నింటి ప్యాకింగ్‌కు థర్మకోల్ను వాడటం సర్వ సాధారణం. అయితే థర్మకోల్ వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి.
హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక చరక అవార్డును అందుకున్నారు. చెన్నైకి చెందిన రోటరీ క్లబ్ ఆఫ్ గిండీ గురువారం ఈ అవార్డును ప్రదానం చేసింది.
ఇష్టమైన ఆహారం కోసం మహా అయితే ఏడాదిలో కొన్ని వేలు లేదంటే అంతకంటే కొంత ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తాం. కానీ, హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.6 లక్షలను ఖర్చు చేశాడు.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
GHMC | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను(Property tax) చెల్లింపు గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఆస్తి పన్ను చెల్లింపు చివరి రోజు శుక్రవారం కావడంతో సిటీజన్ సర్వీస్ సెంటర్లు, సర్కిల్, ప్రధాన కార్యాలయం�
Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla) పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం( Old Building ) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయిన�
Idly Order | ఇడ్లీ అంటే దక్షిణ భారతీయులకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్.. గత ఏడాది కాలంలో ఓ హైదరాబాదీ గరిష్టంగా రూ.6 లక్షల విలువైన ఇడ్లీ ఆర్డర్ చేశారని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.
Dubbing | తెలంగాణ రాష్ట్ర యువత డబ్బింగ్(Dubbing) రంగంలో శిక్షణ పొంది సినిమా రంగంలో(Cine industry) రాణించాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ(Mamidi Harikrishna) అన్నారు.
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన�
హైదరాబాద్‌లోని ఆధార్ ప్రాంతీయ కార్యాలయం నూతనంగా ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ సెంటర్'ను ప్రారంభించింది. ఆధార్ సంబంధ ఫిర్యాదుల స్వీకరణ, ప్రాసెసింగ్, పరిష్కారం కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు అధికార�
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్‌పై కేంద్రానిది కక్షనో..? లేక వివక్షనో..? కారణం తెలియదు కానీ.. పదేపదే అన్యాయం చేస్తున్నది.