Hyderabad | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉ�
Rapido cabs | బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇక ర్యాపిడో పోటీపడనుంది. �
హైదరాబాద్‌లో ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఓ టెక్-హబ్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.834 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో తీసుకొచ్చిన ఈ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ కమ్యూనిటీ (ఏసీసీ).. సంస్థకు భారత్‌ల
Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ సురక్షితమైన నగరంగా నిలిచింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా నేరాలు నమోదవుతున్నట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది.
హైదరాబాద్ నగర శివారులోని మోకిలలో ప్రముఖ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒకటైన ఇక్ఫాయ్ హైదరాబాద్ క్యాంపస్‌లో మేనేజ్మెంట్ విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు.
మట్టిని పొల్యూషన్ నుంచి ఎంత కాపాడితే.. ప్రకృతి మనకు అంత సహకరిస్తుందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.నీరజా ప్రభాకర్ అన్నారు.
మిగ్జాం తుఫాను (Michaung Cyclone) ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచాలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లి, దమ్మపేట, కూస�
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్జాం తుఫాను (Cyclone Michaung) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల-దివిసీమ మధ్య అది తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెల�
Intelligence OSD | తెలంగాణలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) లోగల యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ టీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు.
New CM | ఇవాళ రాత్రి 8 గంటలకే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశమై కొత్త సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించింది. ఆ మేరకు ఏక వాక్య తీర్మానం చేస�
KTR meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువుర�
CLP Meet | కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సభ్యులు ఏక వాక్య తీర్మానం చేశారు. ఈ ఏక వాక్య తీర్మానాన్ని
IT Minister |తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకున్న తర్వాత అందరూ దీని గురించే చర్చిస్తున్నారు. దీంతో పాటు మరో అంశం ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మార�