అద్భుతమైన, రమ్యమైన రాతి ఆకృతులు హైదరాబాద్ సొంతం.. నగరం చుట్టూనే కాకుండా దక్కన్ పీఠభూమిగా పేరొందిన తెలంగాణలో సైతం వినూత్నమైన రాతిగుట్టల వరుసలు తెలంగాణకు కిరీటంలా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు.
లదాఖ్ నుంచి హైదరాబాద్ వరకు 2500 కిలో మీటర్లు సైక్లింగ్ యాత్ర చేసి గురువారం ఉదయం 6 గంటలకు కొంపల్లిలోని డెకథ్లాన్కు చేరుకున్న 13 మంది రైడర్స్‌కు అభిమానులు స్వాగతం పలికారు.
నగరంలో ఈ నెల 9న ఫర్టీ 9 సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో బేబీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పా�
ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్
రాష్ట్ర మంత్రిమండలి... సాధారణంగా ప్రతి జిల్లాకు అందులో బెర్త్ ఉంటుంది. అందులో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌కు అయితే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. కానీ నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో... మం�
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలిం
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో (LB Stadium) మధ్యాహ్నం 1.04 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి బాగా కలిసొచ్చాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 29 వరకు వివిధ రాజకీయ పార్టీలకు 10,587 బస్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏకంగా రూ.24.13 కోట్లక
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, బొటానికల్ గార్డెన్‌కు ఎస్బీఐ గచ్చిబౌలి బ్రాంచి విరాళంగా రెండు గోల్ఫ్ కార్ట్ బ్యాటరీ వాహనాలను బుధవారం అందజేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఎఫ�
సైబర్ సెక్యూరిటీ అనేది భారతదేశ వృద్ధికి, సుస్థిరతకు ఎంతో కీలకమని టీసీపీ వేవ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మురళీ సప్ప అన్నారు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ద వెస్టిన్‌లో బుధవారం సీటీవో �
హైదరాబాద్‌కు చెందిన ఎప్కోజెన్ను హస్తగతం చేసుకున్నట్టు యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. విద్యుత్ విభాగానికి ఇంజినీరింగ్ డిజైనింగ్, సొల్యుషన్స్ సేవలు అందిస్తున్న ఎప్కోజెన్ను రూ. 26.25 క�
కొత్త ఆవిష్కరణల తయారే లక్ష్యంగా టీ వర్క్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు టీ వర్క్స్‌లో నిర్వహించే మేకర్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట�