తొమ్మిదిన్నరేండ్ల హైదరాబాద్ అభివృద్ధికే మహానగర ఓటరు పట్టం కట్టాడు. బీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలపడంలో చేసిన కృషికి ప్రతిఫలంగా గులాబీ పార్టీ అభ్యర్థులను ఓటుతో ఆదరించాడు.
Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశమిచ్చిన ప్రజలు
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో తొలి ఫలితం వెలువడింది. చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.
Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
Inspiration | చాలామంది విద్యార్థులు ఇరవైలలో కాలేజీ జీవితం అనుభవిస్తుంటారు. లేదంటే, కొలువులు సాధించే ప్రయత్నంలో ఉంటారు. హైదరాబాదీ అప్పల్ల సాయికిరణ్ మాత్రం స్టార్టప్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సృష్టించుకున్నాడ
గ్రేటర్ హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి 2 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో ఆదివారం మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు విమాన సేవలు ప్రారంభించింది ఇండిగో సంస్థ. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 10.35 గంటలకు బయలుదేరిన 6ఈ7534 విమాన సర్వీసు గోండియాకు మధ్యాహ్నాం 12.35 గంటలకు చేరుకున్నది.
Hyderabad | సూరారంలో డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ ఎస్పీ చక్రవర్తి పలు విషయాలను
అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిని ఎక్కడికక్కడే నియంత్రిస్తూ, బోగస్ ఓటర్లను పట్టుకొని విధి నిర్వహణలో ధైర్యసాహసాలు, జవాబుదారీతనం ప్రదర్శించిన సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమి
కోటి మందికి పైగా నివసిస్తున్న మహానగరం. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఓటరు ప్రతీసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తకువగా నమోదవుతోంది. ఏ ఎన్నికలైనా 50 శాతానికి మించి దాటడం లేదు. ఓటర్లలో నిర్లి