వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా కుంభవృష్టి ముంచెత్తింది. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన జనం గురువారం కుండపోత వానకు విలవిలలాడారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటలు వాన దంచికొట్టింది.
ప్రియుడి మోజులో పడ్డ భార్య.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. పైగా, గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి, అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది. మూడు నెలల కిందట జరిగిన ఈ దారుణ ఘటన.. నిందితుడు తనంతట తానుగ�
పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో అవిశ్వాసంపై మళ్లీ చర్చ మొదలైంది. ‘హామీ ఇస్తున్నా.. త్వరలోనే మార్పు తథ్యం’ అని నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇచ్చిన హామీతో మరోసారి రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత మున్సిపల్ చైర
జననేంద్రియ అట్రేసియా వ్యాధితో బాధపడుతున్న పసికందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను గురువారం సీనియర్ పీడియాట్రిక్ స
ప్రీమియం రబ్బరు ఉత్పత్తుల తయారీ సంస్థ దీసావాలా.. హైదరాబాద్‌లో నాలుగో యూనిట్‌ను తెరిచింది. ఇప్పటికే బాల్నగర్లో మూడు ప్లాంట్లు ఉండగా, తాజాగా మేడ్చల్‌కు సమీపంలోని కాళ్లకల్ వద్ద 40 వేల చదరపు అడుగుల విస్తీ�
Hyderabad | హైదరాబాద్‌లో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆనంద్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇన
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్‌గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad | హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. icfai యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విష�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
బుధవారం హీరో రామ్ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్' టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్ నేపథ్య సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.