“తనువే.. తరిమే.. ఎద అందానితో నిండినదే..” అంటూ.. పొలిమేర ఫేం కామాక్షి భాస్కర్ల కుర్రకారు మతిపోగొడు తున్నది. ఆదివారం నగరంలో ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ను ఆవిష్కరించిన కామాక్షి ఫొటోలకు ఫోజులిస్తూ.. తన అందాలను ఆరబోసింది.