US vs Iran | అమెరికా Vs ఇరాన్: జీసస్, అల్లా పోరాటంలో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా : ఆర్జీవీ
RamGopalVarma | ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.
RGV | ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికా – ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం రాజకీయ పోరాటంగా కాకుండా, “జీసస్ మరియు అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం”గా అభివర్ణించాడు. అంతేకాకుండా, ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
నిజానికి వర్మ ఒక నాస్తికుడి అన్న సంగతి తెలిసిందే. అయితే మతపరమైన నమ్మకాలపై తరచుగా ఇలాంటి సెటైర్లు వేస్తుంటారు. ప్రపంచ దేశాల మధ్య జరిగే గంభీరమైన అంశాలను కూడా ఆయన తనదైన తార్కిక కోణంలో విశ్లేషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ప్రస్తుతం మీడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.
The fight between AMERICA and IRAN is the fight between JESUS and ALLAH.. whoever wins I will CONVERT to that 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

