Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Medak | తెలంగాణ ప్రదాత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, హత్నూర మండల రైతులు అన్నారు.
హత్నూర : తెలంగాణ ప్రదాత, స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) మరోసారి ముఖ్యమంత్రి (CM )గా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం, హత్నూర మండల రైతులు ( Farmers ) అన్నారు. హత్నూర మండలం నుంచి పాదయాత్రగా వచ్చి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేసీఆర్ మరోసారి సీఎంగా ఉంటేనే వ్యవసాయ, రైతన్నల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మధుర గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్, ఉదయ్ కిరణ్, రాజీవ్ గాంధీ, నర్సింహ, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఆకాంక్షల మేరకు కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని భరోసానిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

