ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు.
బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Bhupendra Patel | గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా జరిగిన ఎన్నికల్లో
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్ను ఆదివారం ఆమె నివాసంలో కలుసుకున్నారు.
తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురు�