గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి.
బెంగళూరు: ఒక యువకుడు ‘అరుంధతి’ సినిమా తరహాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గిడ్డయ్యనపాళ్య గ్రామానికి చెందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్ పదో తరగతి టాపర్. దీంతో అతడ్న�