Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
Suspicious Death | జిల్లాలోని మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ రిషి రెడ్డి (21 ) అనే యువకుడు అమెరికా లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ రిషి రెడ్డి (21 ) అనే యువకుడు అమెరికా ( America) లో అనుమానాస్పద స్థితిలో (Suspicious Death ) మృతి చెందాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి 25 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డ, రిషి రెడ్డి( Velma Rishi Reddy ) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. రెండు రోజుల క్రితం హాస్టల్ గదిలో విగతజీవిగా ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మృతుడి నానమ్మ రామన్నపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తారా? లేక అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. పండగ వేల యువకుడి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

