నేను హీరోని కాదు. ఆర్టిస్టుని. ప్రతిభావంతుడైన నటుడిగా పేరుతెచ్చుకోవాలన్నదే నా తపన. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవాలనుకుంటున్నా’ అన్నారు సత్యం రాజేష్.
సత్యం రాజేష్, డా॥ కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ముఖ్యపాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘పొలిమేర-2’. డా॥ అనిల్ కుమార్ దర్శకుడు. గౌరికృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల కథానాయ�