Real Estate | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణం�
బల్దియా ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మూషీరాబాద్ సర్కిల్ కార్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహించిన ఆంజనేయులు తనకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ఇప్పించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో
2026-27 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పూర్తిచేయకుం డానే ముందస్తుగా అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్న ప్రైవేట్ కళాశాలలపై చర్య లు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈనెల మొదటివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మండుటెండలు సెగలు పుట్టిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలక�
MLC Dasoju Shravan kumar | టోలీచౌకి ఘటనాస్థలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రెస్క్యూ టీం సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.
Labourers | టోలీచౌకిలోని అల్ హస్నాత్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా.. పరందా కూలింది. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు కింద పడ్డారు.
musi victim | నా భార్య గర్భిణి సార్ అని వేడుకున్నా కూడా ఇల్లు కూల్చేస్తామని అన్నారు. అధికారులు నన్ను మెడలు పట్టుకొని బయటకు వెళ్లగొట్టారని మూసీ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
musi victim | రేవంత్ రెడ్డి వచ్చినంక కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి నాకు ఎదిగిన 18 ఏళ్ల పిల్ల ఉంది. ఇల్లు కూల్చుకొని పెండ్లి ఎట్ల చేయాలంటూ మూసీ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డును సృష్టించింది. మంగళవారం మార్చి 3న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 4,421 మెగావాట్లకు చేరుకున్నది. ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇదేనన�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే ఎండలు మొదలై మధ్యాహ్నం 12గంటల నుంచి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.7డిగ్రీలు, కనిష్�