ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే సన్నబియ్యం ఎత్తేస్తామని, రేషన్‌కార్డులు రద్దు చేస్తామని జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
బోధన్ ప్రాంతంలో రహదారుల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాల్సి ఉండగా అంతులేని జాప్యం నెలకొంటున్నది. పనుల పూర్తికి గడువు పొడిగించడంతో సాధారణ జ�
హైదరాబాద్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త. ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మరో నెల రోజులు ఆగితే సరిపోతుంది.
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై (NH 65) వాహనాల రద్దీ (Traffic Jam ) నెలకొన్నది. చిట్యాల రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్రిడ్జి కింద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
డిండి వాగు అలుగు వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవే మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, సీఈ కృష్ణప్రసాద్ త
పొద్దుపొడుపులా కాళేశ్వరం
సూర్యగోళంలా జలగోళం
పొలాల్లో విరజిమ్మిన సలిలక్షేత్రం
కురిసిన చినుకు కడలిపాలు కాకుండా
నీటి బిందువులను వొడిసిపట్టి
నిజం చేసిన దక్షుడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరసరణ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టుల జోక్యానికి ఆసారం లేదని చెప్పింది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలలో ‘పరిశోధన కేంద్రాల’ (రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు కోసం యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు చేసిన ఒత్తిడికి జేఎన్టీయూ దిగివచ్చింది.
‘విశ్వాన్ని ధరించియున్న విశిష్ట శక్తి ధర్మం. అందువల్ల ధర్మాన్ని రక్షించుకుంటే, అది సమాజాన్ని, విశ్వాన్ని విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తుంది!’- ‘దేహాన్ని ధరించియున్న విశిష్ట కవచం చర్మం! చర్మాన్ని కాపాడుకు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఇవి కేవలం ఒక నియోజకవర్గ భవిష్యత్తుకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల భవితవ్యానికి పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఒక దిశలో ఆశల దీపాలు ఆరిపోయిన చీకటి, మరో దిశలో వాగ్దానాల మోసం, ఇంకోవైపు భయం
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్య లు తీసుకోవాలని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టార్‌ను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ) గురువారం ఆదేశించింది.
ఓ నిర్మాణ సంస్థకు టీజీ రెరా విధించిన జరిమానా విషయంలో టీజీ రెరా ట్రిబ్యునల్ షాకిచ్చింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కీలకంగా మారిన నేపథ్యంలో..సనాలి హౌసింగ్ ప్రాజెక్టు కంపెనీపై విధించిన జరిమానా మొత్తాన్�