DJ Sounds | వినాయక నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చైతన్యపురి సీఐ సైదులు హెచ్చరించారు.
e-cigarettes | హైదరాబాద్ నగరంలో భారీగా ఈ-సిగరెట్లతో పాటు విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల నుంచి రూ. 25 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర�
Musi River | అంబర్పేట డంప్ యార్డు వద్ద మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
లింగంపల్లి నాలలో (Lingampally Nala) గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. నాలలో మృతదేహం గుర్తించిన స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు.
మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పరిష్కారానికి స్టార్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు ఇంటర్నల్ మెడిసిన్-డయాబెటాలజి సీనియర్ కన్సల్టెంట్ డా.సందీప్ ఘంటా తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.