రాష్ట్రంలో వానలు (Rain) దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్తంభిస్తున్నది. మరో రెండు రోజులు కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆకాశమెత్తు ఆశయాలు ఉన్నా... ఆచరణలో అట్టడుగున ఉన్నట్లుగా సిటీ మెట్రో పరిస్థితి మారింది. అందుబాటులోకి వచ్చిన పదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 11లక్షలకు చేరుతుందనే అంచనాల నడుమ...
రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఐదేళ్ల కిందట పనులు ప్రారంభించి, మూడేళ్ల కిందట పూర్తిచేసిన భవనాలను వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్‌లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్
Hyderabad | హైదరాబాద్‌లో నిత్య పెళ్లికొడుకు బాగోతం బయటపడింది. ప్రేమ పేరుతో కాలేజీ అమ్మాయిలకు వలవేసి, వారిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. అలా ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు.. వారి ప్రైవేటు వీడియోలు
Ganja Batch | కుత్బుల్లాపూర్‌లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి బ్యాచ్‌ని పట్టుకునేందుకు వచ్చిన హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల సమక్షంలో ఓ యువకుడిపై సర్జికల్ బ్లేడ్‌తో జరిగిన దాడి సంచలనంగా మ�
Heavy rains | తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు.
హైదరాబాద్‌లో చైతన్యపురిలో స్పా సెంటర్లపై (Spa Centers) పోలీసులు దాడులు నిర్వహించారు. వాసవీ కాలనీ, కొత్తపేట, నాగోల్, సాయినగర్, అల్కాపురిలో అక్రమంగా నడుస్తున్న ఎనిమిది స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు.