నిలోఫర్ కేఫ్ యాజమాన్యానికి అగ్నిమాపక శాఖ ఝలక్
బంజారాహిల్స్‌లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
- బంజారాహిల్స్‌లోని హోటల్ భవనానికి ఫైర్ ఎన్వోసీ రద్దు
సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లోని నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనానికి గతంలో అగ్నిమాపక శాఖ ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్‌సింగ్ మాన్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు, వాటి వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాల నేపధ్యంలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే వ్యాపార సముదాయలలో తనిఖీలు చేపట్టినట్లు అధికారుల తెలిపారు.
ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నం.12లో ఉన్న నిలోఫర్ కేఫ్ వాణిజ్య భవనాన్ని కూడా శుక్రవారం అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో అగ్నిమాపక శాఖ సూచించిన నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. భవనంలోని నాల్గో అంతస్తు పై భాగంలో అనుమతులు లేకుండా పూర్తిస్తాయి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గతంలో అగ్నిమాపక శాఖ జారీ చేసిన ఫైర్ ఎన్వోసీ ను రద్దు చేస్తున్నట్లు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

