Home
Telangana
Controversy At Kaloji Health University Over Alleged Deliberate Failure Of Seven Pg Pediatrics Students
కాళోజీ వర్సిటీలో ‘ఫెయిల్’ రచ్చ!
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఉద్దేశపూర్వకంగా ఏడుగురు విద్యార్థులను ఫెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఉద్దేశపూర్వకంగా ఏడుగురు విద్యార్థులను ఫెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గాంధీ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగంలో పీజీ చదువుతున్న విద్యార్థులను ప్రాక్టిల్స్లో కావాలనే ఫెయిల్ చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఫెయిల్ చేసిన వారిలో ఓ విద్యార్థి నీట్లో టాపర్గా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడుగురు విద్యార్థులు థియరీలో మంచి ప్రతిభ కనబర్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసిన పీడియాట్రిక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ వాసుదేవ్ను ఏడాదిపాటు, డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ రాజీవ్పై రెండేండ్లపాటు వర్సిటీ పరీక్షల విధుల్లో పాల్గొనకుండా వేటు వేస్తూ కాళోజీ వర్సిటీ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

