Home
Telangana
Horticulture Scientist Dr Sd Shikhamani Conferred Prestigious Krishi Ratna Award By Cm Revanth Reddy
ఉద్యాన శాస్త్రవేత్త శిఖామణికి ‘కృషిరత్న’ అవార్డు
ఉద్యానవన రంగంలో విశేష పరిశోధనలు, సాంకేతిక ఆవిషరణలు, రైతులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్డీ శిఖామణిని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ప్రతిష్ఠాత్మక ‘కృషిరత్న’ అవార్డుకు ఎంపిక చేసింది.
హైదరాబాద్, నవంబరు 20(నమస్తే తెలంగాణ): ఉద్యానవన రంగంలో విశేష పరిశోధనలు, సాంకేతిక ఆవిషరణలు, రైతులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్డీ శిఖామణిని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ప్రతిష్ఠాత్మక ‘కృషిరత్న’ అవార్డుకు ఎంపిక చేసింది.
హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా శిఖామణి పురసారాన్ని అందుకున్నారు. ముఖ్యంగా ద్రాక్ష సాగు, ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలు, ఎగుమతుల అభివృద్ధిలో ఆయన విశేష కృషిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

