Home
Telangana
Telangana Education Department Introduces Online Applications For Ssc Memo Corrections
మీ సేవలోనే ‘పది’ మెమోల సవరణ
పదోతరగతి(ఎస్సెస్సీ) ఒరిజినల్ మెమోల్లో తప్పుల సవరణపై పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు అమలవుతున్న ఆఫ్లైన్, భౌతిక దరఖాస్తు విధానానికి పూర్తిగా ముగింపు పలికింది.
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి(ఎస్సెస్సీ) ఒరిజినల్ మెమోల్లో తప్పుల సవరణపై పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు అమలవుతున్న ఆఫ్లైన్, భౌతిక దరఖాస్తు విధానానికి పూర్తిగా ముగింపు పలికింది.
మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

