బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సర్కారు నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. పదో తరగతి ఇంటర్నల్ మార్కుల విషయంలో సర్కారు తీరు పూటకో నిర్ణయం, రోజుకో తీరును తలపిస్తున్నది.