ఐబొమ్మ పైరసీ మూవీ వైబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణకు సహకరించలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Osmania University | శతాధిక వసంతాల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ప్రతిష్ట అధికారుల అసమంజస నిర్ణయాలతో మసకబారుతున్నది. వందేమాతరం ఉద్యమం మొదలుకుని ఎన్నో సామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఉద్యమాలకు వేదికగా నిలి�
TGSRTC | తెలంగాణ ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ (కారుణ్య నియామకం) ద్వారా ఎంపికైన సుమారు 2 వేల మంది ఉద్యోగులు తమ పోస్టుల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి తమకు అన్యాయం జరుగుతున్నదన
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక�
రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
‘నువ్వు రాసిన కథ చాలా బాగుంది.. నిర్మాణ సంస్థకు నచ్చింది. నీ కథను దాదాపు ఎంపిక చేశారు. కానీ.. నువ్వు కూడా కొంత పెట్టుబడి పెట్టాలి. సినిమా రైట్స్ తీసుకోవడానికి ఖర్చవుతుంది. సినిమాలో హీరో కూడా నువ్వే’ అంటూ ఇద�
పౌల్ట్రీ రంగాన్ని ఉపాధి కల్పించే వనరుగా చూస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో-2025 కార్యక్ర�
Gold-Silver Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్యులు బంగారమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత మూడురోజుల కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా.. ఒకేరోజు అమాంతం పెరిగాయి.
వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తున్నది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో పూర్తి గందరగోళం నెలకొన్నది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టా�