ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ రోపణలు ఎదురొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ ముగిసింది.
రాష్ట్రంలో 2024 అక్టోబర్ నెలలో స్పోర్ట్స్ కోటా టీచర్స్ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయి. మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరపకుండానే ఉద్యోగాలను భర్తీచేశారు.
కూతురి మరణం తట్టుకోలేక తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ పదిహేనేండ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప
Hyderabad | హైదరాబాద్ అంబర్‌పేటలో విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు సహా పదేళ్ల కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తెరిచి చూడటంతో కుళ్లిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Rajiv Gandhi International Airport) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రోత్సాహకాలు ఇచ్చి సాగుకు అండగా నిలవాల్సింది పోయి ఉన్న పంట పొలాలను కూడా లాక్కునేందుకు ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలతో అన్�
ఏరోస్పేస్ తయారీ కంపెనీల్లో ఒకటైన జెహ్ ఏరోస్పేస్ కొత్తగా హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరు వద్దవున్న హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఈ-రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కేటీఆర్‌ను కేసులతో వేధించాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడం బీజేపీ, కాంగ్రె�
తెలంగాణలో గత ప్రభుత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు ఒక్క సీజన్‌కే హైదరాబాద్‌లో రూ.700 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిర్వాహకుల అ
హైదరాబాద్‌పై అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గురిపెట్టాయి.. గతంలో హైదరాబాద్ వైపు చూడాలంటేనే భయపడే ఈ ముఠాలు... ఇప్పుడు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థ అస్త
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో రెండురోజుల పర్యటనకు శుక్రవారం రానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు సీఎం, మంత్రులు,అధిక