Shield 2.0 | ‘బాధితులకు రక్షణ-డిజిటల్ భవిష్యత్‌కు భద్రత’ నినాదంతో షీల్డ్ 2.0
Shield 2.0 | సైఫర్ స్ప్రింట్‌లో భాగంగా బాధితులకు రక్షణ, డిజిటల్ రక్షణ భవిష్యత్‌కు భద్రత అంశాలపై షీల్డ్ 2.0 (Shield 2.0) కార్యక్రమం సాగనుంది.
Shield 2.0 | హైదరాబాద్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో షీల్డ్ 2.0 (Shield 2.0) కార్యక్రమం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేడు షీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సైఫర్ స్ప్రింట్‌లో భాగంగా బాధితులకు రక్షణ, డిజిటల్ రక్షణ భవిష్యత్‌కు భద్రత అంశాలపై ఈ కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా టీజీసీఎస్బీ రూపొందించిన సరికొత్త సైబర్ భద్రత సాధనాలను సీఎం ఆవిష్కరించనున్నారు.
సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‘సైఫర్ స్ప్రింట్’ కార్యక్రమంలో భాగంగా ‘బాధితులకు రక్షణ-డిజిటల్ భవిష్యత్‌కు భద్రత’ అనే నినాదంతో ఈవెంట్నునిర్వహిస్తున్నామని సైబర్సెక్యూరిటీబ్యూరో డీజీపీ శిఖాగోయల్ వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలతోపాటు ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని భవిష్యత్‌లో రాబోయే నేరాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
Read Also :
Cognizant jobs | కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

