Cognizant jobs | కాగ్నిజెంట్‌లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Cognizant jobs | వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా 2026లో 24వేల నుంచి 25 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్టు కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు.
Cognizant jobs | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుత సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించంది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా 2026లో 24వేల నుంచి 25 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు.
2025లో నియమించుకున్న 20 వేల మందితో పోలిస్తే 20 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియమించుకునే వారిలో ఏఐ టెక్నాలజీపై మంచి పట్టున్న వారిని తీసుకోనున్నట్టు చెప్పారు. గతేడాది కంపెనీ ఆదాయంలో 6.4 శాతం వృద్ధి నమోదైందని, అలాగే ఒక్కో ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయంలో 5 శాతం పెరిగిందన్నారు.
Read Also :
GHMC | జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు.. అడ్డదారిలో పనులు
2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

