Mana Shankara Varaprasad garu | చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మన శంకర వర ప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చే టైం ఫిక్స్
Mana Shankara Varaprasad garu | సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu) బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. థియేటర్లలో మిస్సయి ఓటీటీలో ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
Mana Shankara Varaprasad garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu).‘పండగకు వస్తున్నారు’ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. వెంకటేశ్ కీలక పాత్రలో నటించాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. థియేటర్లలో మిస్సయి ఓటీటీలో ఎప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఫైనల్‌గా మనశంకర వర ప్రసాద్ గారు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ప్రీమియర్ కానుంది. ఫిబ్రవరి 11 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతోపాటు మరాఠి, బంగ్లా భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటించారు. చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

