2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
దేశవ్యాప్తంగా 2.5 కోట్లమంది మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశవ్యాప్తంగా 2.5 కోట్లమంది మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొన్నది.
ఆధార్ డాటాబేస్‌ను కచ్చితమైన, విశ్వసనీయమైనదిగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైవ్‌లో ఇది ఒక భాగమని తెలిపింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 134 కోట్లమంది క్రియాశీల ఆధార్ హోల్డర్లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

