దేశంలో పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తారు. అలాగే మొక్కలు, చెట్లకు కూడా ఆ గ్రామంలో నంబర్లు కేటాయించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.