Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Aitel Plans | ఎయిర్టెల్ పలు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటాను ఆఫర్ చేస్తున్నది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే, జియో హాట్‌స్టార్‌ను 28 రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నది.
Aitel Plans | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఎయిర్టెల్ పలు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటాను ఆఫర్ చేస్తున్నది. అయితే రూ.399, రూ.449 ప్లాన్లకు మాత్రమే ఆఫర్ వర్తించనున్నదని పేర్కొంది. 28 రోజుల కాలపరిమితితో రూ.399 ప్లాన్‌పై అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 4జీ/5జీ డాటా లభించనున్నది.
అలాగే రూ.449 ప్లాన్‌లోనూ 28 రోజులతోపాటు అదనంగా 300 జీబీ డాటా లిమిట్‌గా ఉండేది. ఈ ప్లాన్‌లో గూగుల్ వన్, యాపి ల్ మ్యూచిజ్ను 6 నెలల పాటు, సోనీఎల్ఐవీ, ఇతర ఓటీటీ యాప్స్‌ల్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే, జియో హాట్‌స్టార్‌ను 28 రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నది. తన పోటీ సంస్థయైన వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.399 ప్లాన్‌లో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత డాటాను ఆఫర్ చేస్తున్నది.
Read Also :
GHMC | జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు.. అడ్డదారిలో పనులు
2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

