Reliance Jio | ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేసిన రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీతో రూ.999 ప్లాన్ ను పునరుద్ధరించింది. అదే బాటలో ఎయిర్ టెల్ ప్రయాణిస్తోంది.
రిలయన్స్ రిటైల్ సంస్థ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీని నియమితులయ్యారు. మరోవైపు ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ జియోఉత్సవ్ పేరుతో ప్రత్యే