జియో నుంచి సరికొత్త ప్లాన్లు

న్యూఢిల్లీ, జూన్ 11: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఐదు ప్లాన్లను పరిచేయం చేసింది. దీంట్లో ‘నో డెయిలీ లిమిట్’ ప్రీపెయిడ్ మొబిలిటీ ఆఫర్లను ఆఫర్ చేస్తున్నది. వీటిలో 15 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్ను రూ.127కి అందిస్తున్నది. జియో ఫ్రీడమ్ పేరుతో ప్రకటించిన ఈ ప్లాన్లతో మరింత మందిని డిజిటల్ విభాగంలోకి రప్పించడానికి వీలు పడనున్నదని తెలిపింది. డాటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

