ఎయిర్టెల్ ప్లాన్ చార్జీల పెంపు

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్… మొబైల్ ప్రీపెయిడ్, హోం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల చార్జీలను పెంచింది. ఎంటర్టైన్మెంట్ యాప్స్ ధరల్లో వచ్చిన మార్పుల కారణంగానే సవరించింది. డిస్నీ+హాట్స్టార్ 28 రోజుల కాలపరిమితి ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ ధర రూ.499కి, 56 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్ చార్జీని రూ.699కి, ఏడాది ప్యాక్ రూ.2,798కి పెంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

