జియోమార్ట్ ప్రచారకర్తగా మహీంద్ర సింగ్ ధోనీ
రిలయన్స్ రిటైల్ సంస్థ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీని నియమితులయ్యారు. మరోవైపు ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ జియోఉత్సవ్ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
ముంబై, అక్టోబర్ 6: రిలయన్స్ రిటైల్ సంస్థ జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీని నియమితులయ్యారు. మరోవైపు ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ జియోఉత్సవ్ పేరుతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్స్ పరికరాలపై 70 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ..స్మార్ట్ఫోన్లపై రూ.15 వేల వరకు ఎక్సేంజ్ ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది.
జియో, ఎయిర్టెల్ ప్రత్యేక ప్లాన్లు
మరోవైపు, క్రికెట్ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జియో, ఎయిర్‌టెల్‌లు ప్రత్యేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిస్నీ+హాట్‌స్టార్ కలుపుకొని పలు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసిన జియో..ఎయిర్టెల్ రెండు ప్లాన్లు ప్రవేశపెట్టింది. రూ.99కే రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ డాటాతోపాటు రూ.49కే రోజుకు 6జీబీ డాటా ను ఆఫర్ చేస్తున్నది. జియో మాత్రం నెల, త్రైమాసికపు, వార్షిక ప్లాన్లలో డాటా, అన్లిమిటెడ్ వాయిస్, డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్‌ను అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

