మమత కాన్వాయ్‌పై దాడి
పశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు.
- చెప్పులు విసిరి.. బురద చల్లిన నిరసనకారులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌లోని కార్లపై బురద పూశారు. నీటి సీసాలు, చెప్పులు, బూట్లు విసిరారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దొంగ’.. ‘దొంగల రాణి’ అంటూ ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ..సంఘ విద్రోహ శక్తులు తమపై రాళ్లదాడి చేశాయని, తామంతా చచ్చిపోయేవాళ్లమని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

