Home
convoy
convoy
-
"Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్"
2 weeks agoY.S. Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి."మమత కాన్వాయ్‌పై దాడి"
3 months agoపశ్చిమ బెంగాల్‌లోని హలీషహర్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకా"నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు"
6 months agoముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపి ఉంచొద్దని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు."Traffic Jam | పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తుంటే ఎలా.. సీఎం రేవంత్ రెడ్డి వల్ల ట్రాఫిక్ జామ్‌పై వాహనదారులు.. వీడియో"
6 months agoTraffic Jam | సీఎం రేవంత్ రెడ్డి తరచూ నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలలోని కన్వెన్షన్ సెంటర్లకు జరుగుతున్న పెళ్లిళ్లకు, ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబ�"మంత్రి అడ్లూరి కాన్వాయ్‌పై దాడి"
9 months agoమేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాన్వాయ్‌పై భక్తులు దాడి చేశారు. గురువారం రాత్రి తల్లులు కొలువుదీరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు."Trains halt for Nitish’s convoy | సీఎం కాన్వాయ్ కోసం తెరిచిన రైల్వే గేటు.. గంటకు పైగా ఆగిన పలు రైళ్లు"
9 months agotrains halt for Nitish's convoy | సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు చాలా సేపు తెరిచి ఉంచారు. దీంతో పలు రైళ్లు గంటకుపైగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు."Watch: వెనక నుంచి ఢీకొట్టిన సీఎం కాన్వాయ్‌లోని కారు.. పోలీస్ అధికారికి గాయాలు"
10 months agoCop Injured | సీఎం కాన్వాయ్‌లోని కారు ఒక పోలీస్ అధికారిపైకి దూసుకెళ్లింది. వెనుక నుంచి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది."Pak President Daughter Convoy Attacked | పాక్ అధ్యక్షుడి కుమార్తె కాన్వాయ్‌పై దాడి.. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై నిరసన"
1 year agoPak President Daughter Convoy Attacked | పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమార్తె, ఎంపీ ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. శుక్రవారం కరాచీ నుంచి నవాబ్‌షాకు వెళ్తున్న ఆమె కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు అడ్డు�"Tyres Flung At SP MP’s Convoy | ఎస్పీ ఎంపీ కాన్వాయ్‌పై టైర్లు విసిరివేత.. అఖిలేష్ యాదవ్ మండిపాటు"
2 years agoTyres Flung At SP MP's Convoy | ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్‌పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు."Watch: సీఎం కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన పశువులు.. తర్వాత ఏం జరిగిదంటే?"
2 years agoDelhi CM Rekha Gupta | సీఎం కాన్వాయ్‌కు పశువులు అడ్డుగా వచ్చాయి. అకస్మాత్తుగా ఆవుల మంద రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గమనించిన వాహనాల డ్రైవర్లు అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా బ్రేకులు వేస�"Sourav Ganguly: మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కాన్వాయ్‌కు ప్రమాదం"
2 years agoSourav Ganguly: సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. పుర్బా బర్దమాన్ జిల్లాలోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న దంతన్పుర్ వద్ద ఘటన చోటుచేసుకు�"Union Ministers | విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు ప్రమాదం..మూడు కార్లు ధ్వంసం"
2 years agoUnion Ministers | ఏపీలోని విశాఖపట్నంకు వచ్చిన కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి కుమారస్వామి , సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో కార్లు ఒకదాని వెనుక ఢీ కొన్నాయి."Uttam Kumar Reddy | కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు.. మంత్రి ఉత్తమ్‌కు తప్పిన ప్రమాదం"
2 years agoమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్‌లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి."Vasundhara Raje’s convoy overturns | వసుంధర రాజే కాన్వాయ్‌లోని వాహనం బోల్తా.. పోలీసులకు గాయాలు"
2 years agoVasundhara Raje's convoy overturns | బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు."Watch: రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన.. కాన్వాయ్ పక్కగా కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి"
2 years agoRahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తతాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!















