MLA Talasani | గుడిసె వాసులకు అండగా ఉంటా : ఎమ్మెల్యే తలసాని
గుడిసె వాసులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : గుడిసె వాసులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లోని దాసారం బస్తీ గుడిసె వాసులపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాసారం బస్తీలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్న వారిని వెళ్లగొట్టి స్థలం ఆక్రమణ కోసం ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల గుడిసె వాసుల జోలికి వెళ్లవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అయినా కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

