హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
లింగంపల్లి నాలలో (Lingampally Nala) గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. నాలలో మృతదేహం గుర్తించిన స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు.
మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పరిష్కారానికి స్టార్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు ఇంటర్నల్ మెడిసిన్-డయాబెటాలజి సీనియర్ కన్సల్టెంట్ డా.సందీప్ ఘంటా తెలిపారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
17 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సినీకార్మికుల సమ్మె బుధవారం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలనే తెలంగాణ సర్కార్ ఆలోచనకు ఈ సమ్మె అడ్డంకిగా మారిందంటూ ప్రభుత్వం సీరియస్ అయ్యిం�
నిర్దేశిత సమయం దాటిన తరువాత కూడా రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. బుధవారం ఆయన సర్కిల్ -19 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
Hyderabad | కేపీహెచ్బీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాంపై పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి... ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు.
Hyderabad | ‘కారు వెనకసీట్లో మీరు చేసిన రొమాన్స్ మొత్తాన్ని వీడియో తీసాను..’ ‘గంటసేపట్లో రూ.50 వేలు పంపించకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ..’ బ్లాక్మెయిల్కు పాల్పడిన క్యాబ్ డ్రైవర్ మీద బంజారాహిల్స్
Global Education Fair | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం(ఆగస్టు 21) సోమాజిగూడలోని కార్యాలయంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేయ