Ration Cards | మూడు రంగుల్లో రేషన్ కార్డులు.. ఈ నెల 15 నుంచి పంపిణీ
Ration Cards | రేషన్‌కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
Ration Cards | హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రేషన్‌కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు.
2,355 ఎకరాల్లో వెదురు సాగుకు అనుమతులు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలుగా ఆయిల్‌పామ్, వెదురుసాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 జిల్లాల్లో మొత్తం 2,355 ఎకరాల విస్తీర్ణంలో వె దురు సాగుకు అనుమతులు మంజూరు చేసింది. రైతులకు ఉద్యానశాఖ 50 శాతం రాయితీపై మొకలు అందిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

