రాష్ట్రవ్యాప్తంగా ‘సురక్షా కా తిరంగా’: డీజీపీ
సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సురక్షితమైన డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడం,
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సురక్షితమైన డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడం, సైబర్ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే 722 సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లక్షకు పైగా ప్రజలకు చేరువైనట్టు సీఎస్బీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

