Home
DGP CV Anand
DGP CV Anand
-
"DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్"
2 days agoDGP CV Anand | ‘పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ వేస్తే కఠిన చర్యలు తప్పవు’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు."US Consul General | డీజీపీ సీవీ ఆనంద్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ"
4 days agoహైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ బుధవారం తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తో డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు."నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి"
1 week agoనేరాల నియంత్రణలో వెనుకబడిన పోలీసు యూనిట్లు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు."DGP CV Anand | ఐక్యత చాటిన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనాలు..!"
3 weeks agoహైదరాబాద్, సెప్టెంబరు 25: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజానీ"రాష్ట్రంలో దక్షిణాది డీజీపీల సదస్సు"
4 weeks agoదక్షిణాది రాష్ట్రాల డీజీపీల సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమివ్వనున్నది. వచ్చే నెల లో జరిగే ఈ ప్రాంతీయ సదస్సుకు విసృ్తత ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అ�"పంతాలకు పోవద్దు.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దు"
1 month agoపంతాలకు పోయి.. ఉద్యోగోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్‌ల డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఉద్యోగోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిషరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి ద�"ఉద్యమకారుల ఎఫ్ఐఆర్లు అందించండి.. డీజీపీకి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వినతి"
1 month agoస్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల పోరాటాల్లో అక్రమ కేసులు, అరెస్టులు, జైలు శిక్ష ఎదురొన్న ఉద్యమకారుల వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మ"పోలీస్ పిల్లలకు నాణ్యమైన విద్య.. డీజీపీ"
1 month agoపోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేరొన్నార"ఆయుధాల చోరీ.. సస్పెండైన అధికారి పనే!"
1 month agoదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ ఆఫీసులో శుక్రవారం మీడి యా సమావేశంలో డీజీపీ"బీమా పరిహారం 3 కోట్లు అందజేసిన డీజీపీ"
2 months agoవిధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు డీజీపీ సీవీ ఆనంద్ అండగా నిలిచారు. సోమవారం ముగ్గురు పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా చెక్కులను అందజేశారు."సాంకేతికత, ఆవిషరణలే పోలీసింగ్‌కు దిక్సూచి!"
2 months agoనేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ(ఏఐ), ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విసృ్తతంగా వినియోగించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు."లోతైన విశ్లేషణతోనే నేరాల కట్టడి.. సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల"
2 months agoనేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో ఏడ�"Nagarjuna | నేనూ సైబర్ నేరానికి గురయ్యా.. మా ఇంట్లోవాళ్లను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు: నాగార్జున"
2 months agoNagarjuna | ‘ఐదేండ్ల క్రితం బ్యాంక్ అధికారిని అంటూ ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. బిజినెస్‌లో నేను చాలా స్మార్ట్ అంటూ టెంప్ట్ చేశాడు. తాను చెప్పే ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు వస్తాయని చెప్పాడు."ఆ ముగ్గురు ఎవరు?.. పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ"
2 months agoడీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ శాఖలోనే తీవ్ర చర్చకు తెరలేపాయి. ఇటీవల వరంగల్ పర్యటన లో ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురు అ వినీతి అధికారుల్లో గుబులు రేపింది."జోగుళాంబ జోన్ డీఐజీ ఆకస్మిక బదిలీ"
2 months agoజోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్-7 డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్నది.తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!













