తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవల కోసం వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ సేవలన్నింటికీ కలిపి 112 నంబర్ అమల్లోకి
Dial 112 | ఇటీవల AI వచ్చాక అనేక పనులు సలువుగా మారాయి. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం.. అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం చూపిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీ స్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చే సిన యంగ్ ఇండియా పోలీస్ సూ ల్(వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనం ద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న �
విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వీ చరణ్‌కుమార్ కుటుంబానికి డీజీపీ సీవీ ఆనంద్ రూ.కోటి బీమా చెకును అందజేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్ ఈగల్ ఫోర్స్‌లో డిప్�
నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ పేరొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎస్‌లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం
భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్‌గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధ�
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
తెలంగాణ ప్రభుత్వం, పో లీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక
రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది
దేశంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది కేవలం బాధితులుగా ఉన్న ప్రజలతో మాత్రమే ఉంటుందని అన్నారు. నేరా