యంగ్ ఇండియా పై అలసత్వం.. ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ
తెలంగాణ ప్రభుత్వం, పో లీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైఐపీఎస్పై డీజీపీ సోమవారం సమావేశం నిర్వహించారు. నిర్మా ణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

