పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేరొన్నార
తెలంగాణ ప్రభుత్వం, పో లీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఏ ర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పో లీస్ సూల్ (వైఐపీఎస్) నిర్మాణ పను ల్లో అలసత్వంపై డీజీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక