జోగుళాంబ జోన్ డీఐజీ ఆకస్మిక బదిలీ
జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్-7 డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్నది.
- పలు ఆరోపణల నేపథ్యంలో చర్యలు
మహబూబ్‌నగర్, ఆగస్టు 12 : జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్‌ను ఆకస్మిక బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. జోగుళాంబ జోన్-7 డీఐజీ కార్యాలయం మహబూబ్‌నగర్‌లో కొనసాగుతున్నది.
ఉమ్మడి జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల బదిలీల్లో డీఐజీ చౌహాన్ చేతివాటం ప్రదర్శించారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అతడిని బదిలీ చేసి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలం గాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితుడిని రెండు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కీలక విచారణకు రంగం సిద్ధమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

