Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో కాంగ్రెస్ నిన్న అర్ధరాత్రి ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు.
Congress | సీఎం రేవత్ రెడ్డి, అతడి సోదరులు రాష్ట్రంలో పాల్పడుతున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో కాంగ్రెస్ నిన్న అర్ధరాత్రి ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ..పార్టీని, ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం సరికాదన్నారు. ఇకపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఇన్చార్జి సందీప్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
Cyberattacks | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల వేళ సముద్ర వాణిజ్యంపై హ్యాకర్ల గురి.. 50 చమురు నౌకలపై సైబర్ దాడులు!
Kadiyam Srihari | జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ : వీడియో
Dimple Hayathi | డింపుల్ హయాతికి ఇంకా పెళ్లి కాలేదా.. శర్వానంద్‌తో చనువుపై వైరల్ కామెంట్స్‌కు హీరోయిన్ క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

