Kadiyam Srihari | జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ : వీడియో
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ ఎదురైంది.
Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ ఎదురైంది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ గ్రామస్తులు నిలదీశారు. మూడేళ్లలో గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను నిలదీసిన వ్యక్తిపైకడియం శ్రీహరి అనుచరులు దాడికి యత్నించారు. కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడండి అంటూ కడియం శ్రీహరి విషయాన్ని దాట వేశారు.
జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ
జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ నిలదీసిన గ్రామస్తుడు
మూడేళ్లలో గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ మండిపాటు
నిలదీసిన వ్యక్తిపై దాడికి యత్నించిన కడియం శ్రీహరి అనుచరులు, కేసు పెడతామని బెదిరించిన పోలీసులు
ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడండి అంటూ దాటవేసిన కడియం శ్రీహరి
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadiyam Srihari | జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ : వీడియో
Dimple Hayathi | డింపుల్ హయాతికి ఇంకా పెళ్లి కాలేదా.. శర్వానంద్‌తో చనువుపై వైరల్ కామెంట్స్‌కు హీరోయిన్ క్లారిటీ!
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

