తన ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆస్తులు పంచుకొని పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు మంగళవారం జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ను వేడుకుంది.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్యం అందక.. అంబులెన్సు అందుబాటులో లేక.. ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురంలో శనివారం చోటుచేసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల�
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్సార్నగర్లో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, ఎస్సై హమీద్ కథనం మేరకు.. వీఎస్సార్నగర్కు చెందిన చింతల అర్జున్ (33) ఆటో �
బతుకమ్మ కుంటలో ఆరు రోజుల క్రితం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గిరక తాటి మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆ మొక్కలు రక్షణ లేక విరిగి ఎండిపోయిన దుస్థితిలో కనిపిస్తున్నాయి.
నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై 10 మంది యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జూన్ మాసంలో జరిగినప్పటికీ ఇటీవల బాధితురాలి సమీప బంధువు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం ప్రాంత రైతులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వెళ్లే ప్రధాన కాల్వకు ఇటీవల నీళ్లు విడుదల చేశారు.
వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.