KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రవెల్లిలోని తన నివాసంలో అటెండర్‌గా పని చేసే మణి కుమార్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
రాజన్న సిరిసిల్ల , నవంబర్ 24: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రవెల్లిలోని తన నివాసంలో అటెండర్‌గా పని చేసే మణి కుమార్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ మేరకు ముస్తాబాద్ మాజీ ఎంపీపీ శరత్ తో ఫోన్లో మాట్లాడారు. సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మణి కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, వెంకయ్యకుంట వద్ద బైక్‌ను ఉనుక లారీ ఢీకొట్టగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భరత్‌ను దవాఖానకు తరలించగా, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
Cyberattacks | ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల వేళ సముద్ర వాణిజ్యంపై హ్యాకర్ల గురి.. 50 చమురు నౌకలపై సైబర్ దాడులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

