డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ)పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీబ్యూరో డీజీ శిఖాగోయెల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న
రాష్ట్రవ్యాప్తంగా కొరియర్ సర్వీసుల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు వీటిపై జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలపై ఫిర్యాదులు, ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్‌లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగ�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గురువారం గూగుల్‌తో మూడేండ్లపాటు కొనసాగే కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు సీఎస్బీ డైరెక్టర్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్య�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘పైకి కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్'.. అనే పురుషాధిక్య పోలీసింగ్‌లో తెగువ చూపుతున్న మగువలు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణకు అంతఃకరణ�
ఐరోపా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 7 లక్షల వరకు వసూలు చేసిన నిందితుల్లో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఆమె గురువారం ఓ ప్రకటన విడుద�
రాష్ట్రంలో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు మళ్లీ పెరుగుతున్నాయి. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్‌కేర్, గృహోపకరణాలు, క్రిప్టో కరెన్సీ అమ్మకాల పేరిట పిరమిడ్ తరహాలో ఈ మోసాలు జరుగుతున్నాయి.
రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. తెలంగాణలో 189 కేసుల్లో వీరి ప్రమేయం ఉండగా, మొత్తం రూ.9 కోట్లు వీరు బాధితుల న�